రద్దు విధానం
- అగ్రికో
- ధుర్వి గోల్డ్
- డురాషీన్
- ప్రవేశ్
- స్ట్రక్చురా
- టిస్కోబిల్డ్
- టిస్కాన్
- వైరాన్
అగ్రికో
టాటా స్టీల్ ఇ-పోర్టల్ ద్వారా ఆన్ లైన్ లో కొనుగోలు చేసిన వస్తువులకు ఈ క్రింది క్యాన్సిలేషన్ పాలసీ వర్తిస్తుంది: "పే బిఫోర్ డిస్పాచ్" ఆప్షన్ ద్వారా ఆర్డర్ చేయబడినట్లయితే,
డీలర్ అవుట్ లెట్ నుంచి ఆర్డర్ బట్వాడా చేయడానికి ముందు కస్టమర్ ద్వారా ఆర్డర్ క్యాన్సిల్ చేయవచ్చు( పోర్టల్ లేదా టోల్ ఫ్రీ నెంబరు ద్వారా). దీని తరువాత చేయబడిన ఏదైనా క్యాన్సిలేషన్ అభ్యర్ధన తిరస్కరించబడుతుంది మరియు ఒకవేళ "పే నౌ" ఆప్షన్ ద్వారా ఆర్డర్ చేయబడినట్లయితే, కస్టమరు మెటీరియల్ తీసుకోవాలి.
ఆర్డర్ చేసిన 24 గంటల్లోగా లేదా డీలర్ అవుట్ లెట్ నుంచి ఆర్డర్ బట్వాడా చేయడానికి ముందు, ఏది ముందు అయితే అది, కస్టమర్ ద్వారా ఆర్డర్ క్యాన్సిల్ చేయవచ్చు. వర్తించే స్టాండర్డ్ పేమెంట్ గేట్ వే లావాదేవీ ఛార్జీలను మినహాయించిన తరువాత అమౌంట్ కస్టమర్ యొక్క బ్యాంక్ అకౌంట్ (పేమెంట్ చేయబడ్డ ఖాతా)కు బదిలీ చేయబడుతుంది.
ఒకవేళ క్యాన్సిలేషన్ అభ్యర్ధన 24 గంటల తరువాత లేదా డీలర్ అవుట్ లెట్ నుంచి ఆర్డర్ బట్వాడా చేసిన తరువాత చేయబడినట్లయితే, అభ్యర్ధన తిరస్కరించబడుతుంది మరియు కస్టమర్ మెటీరియల్ తీసుకోవాలి.
ఒకవేళ క్యాన్సిలేషన్ అభ్యర్ధన ఆమోదించబడినట్లయితే, ఆ మొత్తం 10 పనిదినాల్లోగా కస్టమర్ యొక్క బ్యాంకు ఖాతాకు బదిలీ చేయబడుతుంది.
మేం ఆమోదించలేని కొన్ని ఆర్డర్ లు ఉండవచ్చు మరియు వాటిని విధిగా క్యాన్సిల్ చేయాలనే విషయాన్ని దయచేసి గమనించండి. ఏదైనా కారణం చేతనైనా ఏదైనా ఆర్డర్ ని తిరస్కరించడం లేదా రద్దు చేసే హక్కు మా పూర్తి విచక్షణ మేరకు, మాకు దఖలు పడి ఉంటుంది. మీ ఆర్డర్ రద్దు కావడానికి దారితీసే కొన్ని పరిస్థితులలో కొనుగోలు కోసం అందుబాటులో ఉన్న పరిమాణాలపై పరిమితులు, ఉత్పత్తి లేదా ధరల సమాచారంలో లోపాలు లేదా దోషాలు లేదా మా క్రెడిట్ మరియు మోసం నివారణ విభాగం గుర్తించిన సమస్యలు ఉన్నాయి. ఏదైనా ఆర్డర్ ని ఆమోదించడానికి ముందు మాకు అదనపు వెరిఫికేషన్ లు లేదా సమాచారం కూడా అవసరం కావచ్చు. మీ ఆర్డర్ యొక్క మొత్తం లేదా ఏదైనా భాగం రద్దు చేయబడినా లేదా మీ ఆర్డర్ ఆమోదించడానికి అదనపు సమాచారం అవసరమైతే మేము మిమ్మల్ని సంప్రదిస్తాము. మీ బ్యాంకు ఖాతా ఛార్జ్ చేసిన తర్వాత మీ ఆర్డర్ క్యాన్సిల్ చేయబడినట్లయితే, పేర్కొనబడ్డ మొత్తం మీ బ్యాంకు ఖాతాకు తిరిగి రివర్స్ చేయబడుతుంది.
ఛార్జ్ బ్యాక్
ఒకవేళ మీరు ఛార్జ్ బ్యాక్ ని వివాదం చేయాలని ఎంచుకున్నట్లయితే, క్లెయింను వివాదం చేయడానికి అవసరమైన సమాచారాన్ని మీరు మాకు అందించాల్సి ఉంటుంది. మీ నుంచి మేం సమాచారాన్ని అందుకున్న తరువాత, ఐటమ్ లు బట్వాడా చేయకపోయినా లేదా డెలివరీ చేయకపోయినా మాత్రమే ఛార్జ్ బ్యాక్ ని పరిష్కరించడం కొరకు మేం బ్యాంకు లేదా క్రెడిట్ కార్డ్ కంపెనీతో కలిసి పనిచేస్తాం.
ధుర్వి గోల్డ్

డీలర్ అవుట్ లెట్ నుంచి ఆర్డర్ బట్వాడా చేయడానికి ముందు కస్టమర్ ద్వారా ఆర్డర్ క్యాన్సిల్ చేయవచ్చు( పోర్టల్ లేదా టోల్ ఫ్రీ నెంబరు ద్వారా). దీని తరువాత చేయబడే ఏదైనా క్యాన్సిలేషన్ అభ్యర్ధన తిరస్కరించబడుతుంది మరియు కస్టమరు మెటీరియల్ తీసుకోవాలి. ఒకవేళ ''పే నౌ'' ఆప్షన్ ద్వారా ఆర్డర్ చేయబడినట్లయితే,
ఆర్డర్ చేసిన 24 గంటల్లోగా లేదా డీలర్ అవుట్ లెట్ నుంచి ఆర్డర్ బట్వాడా చేయడానికి ముందు, ఏది ముందు అయితే అది, కస్టమర్ ద్వారా ఆర్డర్ క్యాన్సిల్ చేయవచ్చు. వర్తించే స్టాండర్డ్ పేమెంట్ గేట్ వే లావాదేవీ ఛార్జీలను మినహాయించిన తరువాత మొత్తం కస్టమర్ యొక్క బ్యాంకు ఖాతాకు బదిలీ చేయబడుతుంది( దీని ద్వారా చెల్లింపు చేయబడింది).
ఒకవేళ క్యాన్సిలేషన్ అభ్యర్ధన 24 గంటల తరువాత లేదా డీలర్ అవుట్ లెట్ నుంచి ఆర్డర్ బట్వాడా చేసిన తరువాత చేయబడినట్లయితే, అభ్యర్ధన తిరస్కరించబడుతుంది మరియు కస్టమర్ మెటీరియల్ తీసుకోవాలి.
ఒకవేళ క్యాన్సిలేషన్ అభ్యర్ధన ఆమోదించబడినట్లయితే, ఆ మొత్తం 10 పనిదినాల్లోగా కస్టమర్ బ్యాంకు ఖాతాకు బదిలీ చేయబడుతుంది.
మేం ఆమోదించలేని కొన్ని ఆర్డర్ లు ఉండవచ్చు మరియు వాటిని విధిగా క్యాన్సిల్ చేయాలనే విషయాన్ని దయచేసి గమనించండి. ఏదైనా కారణం చేతనైనా ఏదైనా ఆర్డర్ ని తిరస్కరించడం లేదా రద్దు చేసే హక్కు మా పూర్తి విచక్షణ మేరకు, మాకు దఖలు పడి ఉంటుంది. మీ ఆర్డర్ రద్దు కావడానికి దారితీసే కొన్ని పరిస్థితులలో కొనుగోలు కోసం అందుబాటులో ఉన్న పరిమాణాలపై పరిమితులు, ఉత్పత్తి లేదా ధరల సమాచారంలో లోపాలు లేదా దోషాలు లేదా మా క్రెడిట్ మరియు మోసం నివారణ విభాగం గుర్తించిన సమస్యలు ఉన్నాయి. ఏదైనా ఆర్డర్ ని ఆమోదించడానికి ముందు మాకు అదనపు వెరిఫికేషన్ లు లేదా సమాచారం కూడా అవసరం కావచ్చు. మీ ఆర్డర్ యొక్క మొత్తం లేదా ఏదైనా భాగం రద్దు చేయబడినా లేదా మీ ఆర్డర్ ఆమోదించడానికి అదనపు సమాచారం అవసరమైతే మేము మిమ్మల్ని సంప్రదిస్తాము. మీ బ్యాంకు ఖాతా ఛార్జ్ చేసిన తర్వాత మీ ఆర్డర్ క్యాన్సిల్ చేయబడినట్లయితే, పేర్కొనబడ్డ మొత్తం మీ బ్యాంకు ఖాతాకు తిరిగి రివర్స్ చేయబడుతుంది.
ఛార్జ్ బ్యాక్
ఒకవేళ మీరు ఛార్జ్ బ్యాక్ ని వివాదం చేయాలని ఎంచుకున్నట్లయితే, క్లెయింను వివాదం చేయడానికి అవసరమైన సమాచారాన్ని మీరు మాకు అందించాల్సి ఉంటుంది. మీ నుంచి మేం సమాచారాన్ని అందుకున్న తరువాత, ఐటమ్ లు బట్వాడా చేయకపోయినా లేదా డెలివరీ చేయకపోయినా మాత్రమే ఛార్జ్ బ్యాక్ ని పరిష్కరించడం కొరకు మేం బ్యాంకు లేదా క్రెడిట్ కార్డ్ కంపెనీతో కలిసి పనిచేస్తాం.
డురాషీన్
టాటా స్టీల్ ఇ-పోర్టల్ ద్వారా ఆన్ లైన్ లో కొనుగోలు చేసిన వస్తువులకు ఈ క్రింది క్యాన్సిలేషన్ పాలసీ వర్తిస్తుంది: "పే బిఫోర్ డిస్పాచ్" ఆప్షన్ ద్వారా ఆర్డర్ చేయబడినట్లయితే,
డీలర్ అవుట్ లెట్ నుంచి ఆర్డర్ బట్వాడా చేయడానికి ముందు కస్టమర్ ద్వారా ఆర్డర్ క్యాన్సిల్ చేయవచ్చు( పోర్టల్ లేదా టోల్ ఫ్రీ నెంబరు ద్వారా). దీని తరువాత చేయబడిన ఏదైనా క్యాన్సిలేషన్ అభ్యర్ధన తిరస్కరించబడుతుంది మరియు ఒకవేళ "పే నౌ" ఆప్షన్ ద్వారా ఆర్డర్ చేయబడినట్లయితే, కస్టమరు మెటీరియల్ తీసుకోవాలి.
ఆర్డర్ చేసిన 24 గంటల్లోగా లేదా డీలర్ అవుట్ లెట్ నుంచి ఆర్డర్ బట్వాడా చేయడానికి ముందు, ఏది ముందు అయితే అది, కస్టమర్ ద్వారా ఆర్డర్ క్యాన్సిల్ చేయవచ్చు. వర్తించే స్టాండర్డ్ పేమెంట్ గేట్ వే లావాదేవీ ఛార్జీలను మినహాయించిన తరువాత అమౌంట్ కస్టమర్ యొక్క బ్యాంక్ అకౌంట్ (పేమెంట్ చేయబడ్డ ఖాతా)కు బదిలీ చేయబడుతుంది.
ఒకవేళ క్యాన్సిలేషన్ అభ్యర్ధన 24 గంటల తరువాత లేదా డీలర్ అవుట్ లెట్ నుంచి ఆర్డర్ బట్వాడా చేసిన తరువాత చేయబడినట్లయితే, అభ్యర్ధన తిరస్కరించబడుతుంది మరియు కస్టమర్ మెటీరియల్ తీసుకోవాలి.
ఒకవేళ క్యాన్సిలేషన్ అభ్యర్ధన ఆమోదించబడినట్లయితే, ఆ మొత్తం 10 పనిదినాల్లోగా కస్టమర్ యొక్క బ్యాంకు ఖాతాకు బదిలీ చేయబడుతుంది.
మేం ఆమోదించలేని కొన్ని ఆర్డర్ లు ఉండవచ్చు మరియు వాటిని విధిగా క్యాన్సిల్ చేయాలనే విషయాన్ని దయచేసి గమనించండి. ఏదైనా కారణం చేతనైనా ఏదైనా ఆర్డర్ ని తిరస్కరించడం లేదా రద్దు చేసే హక్కు మా పూర్తి విచక్షణ మేరకు, మాకు దఖలు పడి ఉంటుంది. మీ ఆర్డర్ రద్దు కావడానికి దారితీసే కొన్ని పరిస్థితులలో కొనుగోలు కోసం అందుబాటులో ఉన్న పరిమాణాలపై పరిమితులు, ఉత్పత్తి లేదా ధరల సమాచారంలో లోపాలు లేదా దోషాలు లేదా మా క్రెడిట్ మరియు మోసం నివారణ విభాగం గుర్తించిన సమస్యలు ఉన్నాయి. ఏదైనా ఆర్డర్ ని ఆమోదించడానికి ముందు మాకు అదనపు వెరిఫికేషన్ లు లేదా సమాచారం కూడా అవసరం కావచ్చు. మీ ఆర్డర్ యొక్క మొత్తం లేదా ఏదైనా భాగం రద్దు చేయబడినా లేదా మీ ఆర్డర్ ఆమోదించడానికి అదనపు సమాచారం అవసరమైతే మేము మిమ్మల్ని సంప్రదిస్తాము. మీ బ్యాంకు ఖాతా ఛార్జ్ చేసిన తర్వాత మీ ఆర్డర్ క్యాన్సిల్ చేయబడినట్లయితే, పేర్కొనబడ్డ మొత్తం మీ బ్యాంకు ఖాతాకు తిరిగి రివర్స్ చేయబడుతుంది.
ఛార్జ్ బ్యాక్
ఒకవేళ మీరు ఛార్జ్ బ్యాక్ ని వివాదం చేయాలని ఎంచుకున్నట్లయితే, క్లెయింను వివాదం చేయడానికి అవసరమైన సమాచారాన్ని మీరు మాకు అందించాల్సి ఉంటుంది. మీ నుంచి మేం సమాచారాన్ని అందుకున్న తరువాత, ఐటమ్ లు బట్వాడా చేయకపోయినా లేదా డెలివరీ చేయకపోయినా మాత్రమే ఛార్జ్ బ్యాక్ ని పరిష్కరించడం కొరకు మేం బ్యాంకు లేదా క్రెడిట్ కార్డ్ కంపెనీతో కలిసి పనిచేస్తాం.
ప్రవేశ్
ఆర్డర్ చేసిన 24 గంటల్లోగా లేదా మన ఛానల్ పార్టనర్ ద్వారా ఆర్డర్ బట్వాడా చేయడానికి ముందు, ఏది ముందు అయితే అది, కస్టమర్ ద్వారా ఆర్డర్ క్యాన్సిల్ చేయవచ్చు. వర్తించే స్టాండర్డ్ పేమెంట్ గేట్ వే లావాదేవీ ఛార్జీలను మినహాయించిన తరువాత అమౌంట్ కస్టమర్ యొక్క బ్యాంక్ అకౌంట్ (పేమెంట్ చేయబడ్డ ఖాతా)కు బదిలీ చేయబడుతుంది.
ఒకవేళ క్యాన్సిలేషన్ అభ్యర్ధన గనక 24 గంటల తరువాత లేదా మన ఛానల్ పార్టనర్ ద్వారా ఆర్డర్ బట్వాడా చేయబడిన తర్వాత, అభ్యర్ధన తిరస్కరించబడుతుంది మరియు కస్టమరు మెటీరియల్ తీసుకోవాలి.
ఒకవేళ క్యాన్సిలేషన్ అభ్యర్ధన ఆమోదించబడినట్లయితే, ఆ మొత్తం 10 పనిదినాల్లోగా కస్టమర్ యొక్క బ్యాంకు ఖాతాకు బదిలీ చేయబడుతుంది.
మేం ఆమోదించలేని కొన్ని ఆర్డర్ లు ఉండవచ్చు మరియు వాటిని విధిగా క్యాన్సిల్ చేయాలనే విషయాన్ని దయచేసి గమనించండి. ఏదైనా కారణం చేతనైనా ఏదైనా ఆర్డర్ ని తిరస్కరించడం లేదా రద్దు చేసే హక్కు మా పూర్తి విచక్షణ మేరకు, మాకు దఖలు పడి ఉంటుంది. మీ ఆర్డర్ రద్దు కావడానికి దారితీసే కొన్ని పరిస్థితులలో కొనుగోలు కోసం అందుబాటులో ఉన్న పరిమాణాలపై పరిమితులు, ఉత్పత్తి లేదా ధరల సమాచారంలో లోపాలు లేదా దోషాలు లేదా మా క్రెడిట్ మరియు మోసం నివారణ విభాగం గుర్తించిన సమస్యలు ఉన్నాయి. ఏదైనా ఆర్డర్ ని ఆమోదించడానికి ముందు మాకు అదనపు వెరిఫికేషన్ లు లేదా సమాచారం కూడా అవసరం కావచ్చు. మీ ఆర్డర్ యొక్క మొత్తం లేదా ఏదైనా భాగం రద్దు చేయబడినా లేదా మీ ఆర్డర్ ఆమోదించడానికి అదనపు సమాచారం అవసరమైతే మేము మిమ్మల్ని సంప్రదిస్తాము. మీ బ్యాంకు ఖాతా ఛార్జ్ చేసిన తర్వాత మీ ఆర్డర్ క్యాన్సిల్ చేయబడినట్లయితే, పేర్కొనబడ్డ మొత్తం మీ బ్యాంకు ఖాతాకు తిరిగి రివర్స్ చేయబడుతుంది.
ఛార్జ్ బ్యాక్
ఒకవేళ మీరు ఛార్జ్ బ్యాక్ ని వివాదం చేయాలని ఎంచుకున్నట్లయితే, క్లెయింను వివాదం చేయడానికి అవసరమైన సమాచారాన్ని మీరు మాకు అందించాల్సి ఉంటుంది. మీ నుంచి మేం సమాచారాన్ని అందుకున్న తరువాత, ఐటమ్ లు బట్వాడా చేయకపోయినా లేదా డెలివరీ చేయకపోయినా మాత్రమే ఛార్జ్ బ్యాక్ ని పరిష్కరించడం కొరకు మేం బ్యాంకు లేదా క్రెడిట్ కార్డ్ కంపెనీతో కలిసి పనిచేస్తాం.
స్ట్రక్చురా
టాటా స్టీల్ ఇ-పోర్టల్ ద్వారా ఆన్ లైన్ లో కొనుగోలు చేసిన వస్తువులకు ఈ క్రింది క్యాన్సిలేషన్ పాలసీ వర్తిస్తుంది: "పే బిఫోర్ డిస్పాచ్" ఆప్షన్ ద్వారా ఆర్డర్ చేయబడినట్లయితే,
డీలర్ అవుట్ లెట్ నుంచి ఆర్డర్ బట్వాడా చేయడానికి ముందు కస్టమర్ ద్వారా ఆర్డర్ క్యాన్సిల్ చేయవచ్చు( పోర్టల్ లేదా టోల్ ఫ్రీ నెంబరు ద్వారా). దీని తరువాత చేయబడిన ఏదైనా క్యాన్సిలేషన్ అభ్యర్ధన తిరస్కరించబడుతుంది మరియు ఒకవేళ "పే నౌ" ఆప్షన్ ద్వారా ఆర్డర్ చేయబడినట్లయితే, కస్టమరు మెటీరియల్ తీసుకోవాలి.
ఆర్డర్ చేసిన 24 గంటల్లోగా లేదా డీలర్ అవుట్ లెట్ నుంచి ఆర్డర్ బట్వాడా చేయడానికి ముందు, ఏది ముందు అయితే అది, కస్టమర్ ద్వారా ఆర్డర్ క్యాన్సిల్ చేయవచ్చు. వర్తించే స్టాండర్డ్ పేమెంట్ గేట్ వే లావాదేవీ ఛార్జీలను మినహాయించిన తరువాత అమౌంట్ కస్టమర్ యొక్క బ్యాంక్ అకౌంట్ (పేమెంట్ చేయబడ్డ ఖాతా)కు బదిలీ చేయబడుతుంది.
ఒకవేళ క్యాన్సిలేషన్ అభ్యర్ధన 24 గంటల తరువాత లేదా డీలర్ అవుట్ లెట్ నుంచి ఆర్డర్ బట్వాడా చేసిన తరువాత చేయబడినట్లయితే, అభ్యర్ధన తిరస్కరించబడుతుంది మరియు కస్టమర్ మెటీరియల్ తీసుకోవాలి.
ఒకవేళ క్యాన్సిలేషన్ అభ్యర్ధన ఆమోదించబడినట్లయితే, ఆ మొత్తం 10 పనిదినాల్లోగా కస్టమర్ యొక్క బ్యాంకు ఖాతాకు బదిలీ చేయబడుతుంది.
మేం ఆమోదించలేని కొన్ని ఆర్డర్ లు ఉండవచ్చు మరియు వాటిని విధిగా క్యాన్సిల్ చేయాలనే విషయాన్ని దయచేసి గమనించండి. ఏదైనా కారణం చేతనైనా ఏదైనా ఆర్డర్ ని తిరస్కరించడం లేదా రద్దు చేసే హక్కు మా పూర్తి విచక్షణ మేరకు, మాకు దఖలు పడి ఉంటుంది. మీ ఆర్డర్ రద్దు కావడానికి దారితీసే కొన్ని పరిస్థితులలో కొనుగోలు కోసం అందుబాటులో ఉన్న పరిమాణాలపై పరిమితులు, ఉత్పత్తి లేదా ధరల సమాచారంలో లోపాలు లేదా దోషాలు లేదా మా క్రెడిట్ మరియు మోసం నివారణ విభాగం గుర్తించిన సమస్యలు ఉన్నాయి. ఏదైనా ఆర్డర్ ని ఆమోదించడానికి ముందు మాకు అదనపు వెరిఫికేషన్ లు లేదా సమాచారం కూడా అవసరం కావచ్చు. మీ ఆర్డర్ యొక్క మొత్తం లేదా ఏదైనా భాగం రద్దు చేయబడినా లేదా మీ ఆర్డర్ ఆమోదించడానికి అదనపు సమాచారం అవసరమైతే మేము మిమ్మల్ని సంప్రదిస్తాము. మీ బ్యాంకు ఖాతా ఛార్జ్ చేసిన తర్వాత మీ ఆర్డర్ క్యాన్సిల్ చేయబడినట్లయితే, పేర్కొనబడ్డ మొత్తం మీ బ్యాంకు ఖాతాకు తిరిగి రివర్స్ చేయబడుతుంది.
ఛార్జ్ బ్యాక్
ఒకవేళ మీరు ఛార్జ్ బ్యాక్ ని వివాదం చేయాలని ఎంచుకున్నట్లయితే, క్లెయింను వివాదం చేయడానికి అవసరమైన సమాచారాన్ని మీరు మాకు అందించాల్సి ఉంటుంది. మీ నుంచి మేం సమాచారాన్ని అందుకున్న తరువాత, ఐటమ్ లు బట్వాడా చేయకపోయినా లేదా డెలివరీ చేయకపోయినా మాత్రమే ఛార్జ్ బ్యాక్ ని పరిష్కరించడం కొరకు మేం బ్యాంకు లేదా క్రెడిట్ కార్డ్ కంపెనీతో కలిసి పనిచేస్తాం.
టిస్కోబిల్డ్
ఆర్డర్ బట్వాడా చేయడానికి ముందు మాత్రమే క్యాన్సిలేషన్ వర్తిస్తుంది.
ఛార్జ్ బ్యాక్
ఒకవేళ మీరు ఛార్జ్ బ్యాక్ ని వివాదం చేయాలని ఎంచుకున్నట్లయితే, క్లెయింను వివాదం చేయడానికి అవసరమైన సమాచారాన్ని మీరు మాకు అందించాల్సి ఉంటుంది. మీ నుంచి మేం సమాచారాన్ని అందుకున్న తరువాత, ఐటమ్ లు బట్వాడా చేయకపోయినా లేదా డెలివరీ చేయకపోయినా మాత్రమే ఛార్జ్ బ్యాక్ ని పరిష్కరించడం కొరకు మేం బ్యాంకు లేదా క్రెడిట్ కార్డ్ కంపెనీతో కలిసి పనిచేస్తాం.
టిస్కాన్

వైరాన్

విధానాలు
సమాధానం కనుగొనలేకపోయారా?
వీటిపై ఒక నిపుణుడితో మాట్లాడండి
0124-6934550